తెలుగులో ఇతిహాసాల ప్రశ్నలు/ Telugu literature&Telugu history questions

తెలుగులో ఇతిహాసాల ప్రశ్నలు



1.బాలకృష్ణునికి విషపుపాలు త్రాగించిన రాక్షసి ఎవరు?

2.శ్రీరామునిచేతిలో మొదటసారి హతమైన రాక్షసి ఎవరు?

3.రాయభారానికి వెళ్లిన శ్రీకృష్ణుడు ఎవరిఇంటివద్ద అతిధిగా ఉన్నాడు?

4.మండోదరిని నిత్యసుమంగళిగా దీవించినది ఎవరు?

5.ఆంజనేయుని వాహనం ఏమిటి?

6.ద్రోణుని కుమారుని పేరేమి?

7.భీష్ముని తలిదండ్రులెవరు?

8.దశరధుడు ఎవరినిర్వహణలో పుత్రకామేష్ఠియాగం చేసెను?

9.సీతాదేవితల్లిదండ్రులెవరు?

10.వాలికుమారునిపేరేమి?

11.జఠాయువు సోదరుడెవరు?

12.శ్రీకృష్ణుని తలిదండ్రులెవరు?

13.దుర్యోధనుని మాయాజూదంకు ప్రేరేపించినది ఎవరు?

14.సుగ్రీవుని మంత్రి ఎవరు?

15.కుచేలుని అసలు పేరేమి?

16.నరనారాయుణులు అని ఎవరిని సంభోదిస్తారు?

17.పిడుగు మంత్రాలుగా ఎవరి పేర్లు చెప్పబడినవి?

18.ద్రౌపది వస్త్రాపహరణకు పూనుకున్నది ఎవరు?

19.సీతాదేవికి రామునిచేతిలోరావణుడు మరణిస్తాడని తనస్వప్నవృత్తాంతం చెప్పినది ఎవరు?

20.ఏకలవ్యుని కుడిచేతి బొటనవ్రేలు గురుదక్షిణగా అడిగినదెవరు?


సమాధానాలు:-


1. పోతన

2. తాటకి

3. విదురుడు

6. అశ్వద్దామ

7. శంతనుడు

10. అనగదుడు

13. శకుని

12. దేవకీ వసుదేవులు

 17. అర్జునుడు?

18. దురాసంధుడు

19. త్రిజత?

20. ద్రోణాచార్య 

9. జనకుడు

5.ఒంటె

8. ఋష్యశృంగుడు

10. అంగదుడు

11. సంపాతి

14. హనుమాన్

 16. కృష్ణార్జునులు

 17. అర్జునుడు

15. సుదాముడు

 4. సీత

18. దుస్సాశనుడు

19. త్రిజట

 20. ద్రోణుడు

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.