రఘువరన్ వీడియో - 1


ప్రతి ఒక్కరి జీవితంలో ఎదురయ్యే సమాజంలోని రకరకాల మార్గాలు, పద్ధతులు,ప్రశ్నలు,బేధాలు,

తేడాలు,రూపాలు,హా ఎన్ని ఉంటే అన్ని కూడా ఒక్కసారి పనిచేయవు.కొన్నిసార్లు పనికి రావు. 


అయినా మనం మనుషులమా అంటే మనుషులమే కానీ మనసులకి మనిషి ముసుగు వేసుకున్న మనుషులము.


 చూడండి ఒక్కోసారి 4 ఉన్నా 1 ఉన్నా పెద్ద తేడా ఉండదు. అందుకే అంటారు...అలవాట్లు కూడా బానిసలే... నేటి యువత తప్పులు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

 ఎందుకు అంటే తప్పనిసరిగా మన వల్లే...మనలో ఉన్న ఇంకా మారని గుర్తించని గుర్తులకి చిహ్నాలు...!

వ్యాఖ్యలు లేవు

Blogger ఆధారితం.