పదాలు - పలుకులు

 పదాలు - పలుకులు

  1. Lkg..చిరు తొలిచదువు
  2. Ukg..,తొలికొనుచదువు
  3. డిగ్రీ..స్నాతక... పట్టా చదువు..పాటిచడువు
  4. పీజీ.. పెనుచదువు
  5. కన్వెంట్...మొద లిడు చదువు
  6. ప్రైమరీ,ప్రాథమిక స్కూల్....తొలి బడి
  7. సెకండరీ స్కూల్..మలి బడి
  8. హై స్కూల్.... మిడి బడి
  9. కాలేజీ.. పాటిచదువిలు
  10. యూనివర్సిటీ..పెను చదివి లు
  11. పాఠము..రువ్వము.. చదువెన
  12. నిఘంటువు..నుడిపట్టు
  13. గవరనమెంట్ బడి... ఏ లిక బడి
  14. ప్రైవేట్ బడి...సాటి బడి,పోలికబడి
  15. సీటు... యి రవు.....పీరియడ్..పూటగంట
  16. పెన్సిల్.. రాగోపు
  17. పెన్.. రాతెన
  18. పేపరు..రాతాకు
  19. డస్టర్..తుడిపెన
  20. చాక్ పీస్.. రాతసుద్ద
  21. గురువు... ఒ జ్జ,పంటులయ్య
  22. Teacher.. చెప్పరి
  23. Lecture r.. వాగరి
  24. Professor.. పెను వాగరీ
  25. చాప్టర్..పన్నము
  26. పే జీలు.. పొరటలు
  27. పత్రిక..సూడ చీటీ
  28. శిష్యుడు..బంటు,వటువు
  29. విద్యార్థి.. నేర్వ రి,చడువులబ్బి
  30. మార్కులు..అంకములు,పొందికలు
  31. Principal.. చద వి లె సరి..
  32. సిద్ధాంతం.. దిటవిక, గొత్తిక
  33. తరగతి.. వంతుక, దొంతి
  34. ప్రశ్న.. అడక,అడగిక
  35. జవాబు(హిందూస్తానీ).... ఎరి కెన్, బదులిక
  36. జ్ఞానం..తెలివెన,వెరకువ
  37. శాస్త్రం.. ఎ సయిక
  38. విజ్ఞానం.. ఎ రికె న
  39. వీడియో..చూపెన
  40. ఆడియో.. వినికెన
  41. ఫోటో..పొడబొమ్మ
  42. వార్త.. ఊసు..సో ద
  43. ఇంటర్నెట్..వలగూడు,లోవల
  44. ఈమెయిల్.. మిన్నంచె
  45. పోస్ట్. తపాలా.. అంచె
  46. యంత్రం..మర
  47. విద్యుత్.. మిన్ని గ్గు,మించు
  48. సెలఫోన్..చే పలికి
  49. Touchphone..తాకు పలికి
  50. Smaartphone.. సోకు పలికి
  51. కంప్యూటర్.. లెక్కేన.. ఎనికెన,
  52. కల్వు క్లేటర్.. ఎంచి క

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.