మాతృభాషలొనే ఎందుకు మాట్లాడాలో చూడండి....

ఉపరాష్ట్రపతి ప్రసంగం


             
             ప్రతిఒక్కరు విని ఈవిధంగా స్పందించాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే మనం అంతా బ్రతుకుతూ ఉన్నది భాష ద్వారా చేసే భావ వినిమయం వల్లనే! కాబట్టి కనీసం ఒక్కసారి దాన్ని గుర్తించాలి. అదే మన నైతిక బాధ్యత.

        ఏ భాష ఎక్కువ ,తక్కువ కాదు. కానీ మాతృభాష తర్వాత మిగిలినవి .

భాషా,సంస్కృతి అనేవి నేడు నాయకులు ఏర్పరుచుకున్న అస్త్రాలు అయిపోయాయి... ఏ యుద్ధంలో వాడాలో మరి?

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.