సంధి-భాగాలు / Telugu sandhulu

సంధి విభాగాలను గుర్తించుట

 
తెలుగు ,సంస్కృత సంధులలో ఆదేశ ,ఆగమ ,ఏకాదేశ సంధులు ఉన్నాయి. అవి


1,శత్రువత్ ఆదేశః అనగా సంధిపదంలోని ఒక అక్షరం  తొలగించి శత్రువువలె కొత్త అక్షరం చేరునది.
అనగా సంధిపదంలోని ఒక అక్షరము తొలగించి దానిస్థానంలో మరొక అక్షరం రావడం.
1.ఆదేశసంధులు

తెలుగు సంధులలో
1సరళాదేశసంధి
2గసడదవాదేశసంధి
3.పుంప్వాదేశసంధి
4ద్విరుక్తటకారాదేశసంధి
5.పోడ్యాదేశసంధి
నన+పోడి ....ననఁబోడి
6.పజ్ఞ్ పవర్ణాదేశసంధి
వేము +చెట్టు వేపచెట్టు

సంస్కృత సంధులలో
1.యణాదేశసంధి
2.అనునాసిక సంధి
3.విసర్గసంధి
4జస్త్వసంధి
5.శ్చుత్వసంధి

2.ఆగమసంధులు

మిత్రవత్ ఆగమః మిత్రుని వలె మధ్యలో వచ్చిచేరునవి.అనగా ఉన్న అక్షరాలన్నీ ఉండగా కొత్తగా ఒక అక్షరం వచ్చిచేరడం.

1.రుగాగమసంధి
2,టుగాగమసంధి
3.దుగాగమసంధి
4.నుగాగమసంధి
5.పుగాగమసంధి
తామర+ఆకు
తామరపాకు
6అలిగాగమము
నీ అందు+కరుణ...నీయందలి కరుణ
7.ముగాగమసంధి
లతాంతములకున్+మొనసి
   లతాంతమ్ములకుమ్మొనసి

3.ఏకాదేశ సంధి.
పూర్వ పర స్వరములకు కలసి ఒకే స్వరం రావడం

తెలుగుసంధులు
1.అత్త్వసంధి
2.ఇత్త్వసంధి
3ఉత్త్వసంధి
4.ఆమ్రేడిత సంధి
సంస్కృతసంధులు
1.సవర్ణదీర్ఘసంధి
2.గుణసంధి
3.వృద్దిసంధి
   


1 కామెంట్‌:

Blogger ఆధారితం.