భాషా-సాహిత్య-వ్యాకరణ-ప్రశ్నలు / Telugu language and literature,grammar questions

భాషా-సాహిత్య-వ్యాకరణ-ప్రశ్నలు



తెలుగుభాషాచరిత్ర-ప్రశ్నలు:-


1) భాషోత్పత్తి విషయంలో భాష సహజ                       సిద్ధమైనదికాదనీ,అది సంప్రదాయ సిద్ధమైనదనీ
     చెప్పిన పాశ్చాత్య పండితుడెవరు ?

జ)

2) పదాలకు మూల ధాతువులను నిర్ణయించి,
    వాటి వ్యుత్పత్తుల్ని నిర్వహించే"నిరుక్తం"గ్రంథ        కర్తఎవరు? "నిరుక్తం"లోఎన్ని అధ్యాయాలు            ఉన్నాయి?

జ)

3) పాణిని రాసిన "అష్టధ్యాయి"అనే                             వ్యాకరణగ్రంథంలో ఎన్ని అధ్యాయాలున్నాయి ?       సుమారు ఎన్ని సూత్రాలున్నాయి ?

జ) 

4) ద్రావిడభాషలకు మూలం ప్రాచీనార్యభాషలేనని       సిద్దాంతీకరిస్తూ మద్రాసు విశ్వవిద్యాలయంలో         1930లో డాక్టరేట్ పొందినది ఎవరు ?

జ) 

5) భాషాశాస్త్రరంగంలో సుప్రసిద్ధులైన 'గంటిజోగి
     సోమయాజి' రాసిన"ఆంధ్రభాషావికాసం"లో
     ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి?

జ) 

6) భాషాశాస్త్ర రంగంలో అంతర్జాతీయ ఖ్యాతి               గడించి,1956లో అమెరికాలోని పెన్సిల్వేనియా         విశ్వవిద్యాలయంలో "తెలుగుక్రియాధాతువు"
     అనే అంశంపై డాక్టరేట్ పొందిన వారెవరు ?

జ) 

7) "తెలుగు ద్రావిడభాషాజన్యసిద్ధాంతాన్ని                     బలపరుస్తూ- ఆంధ్రభాషోత్పత్తిక్రమము-                   భాషాచరితము" మరియు"Studies in                 Dravidian Philosophy" అనే గ్రంథాలు
       రాసిందెవరు ?

జ) 

8) తెలుగుమధ్య ద్రావిడభాషకు చెందిందని                   నిర్ణయించిన భాషావేత్త ఎవరు ?

జ) 

9) "ఆంధ్రశబ్దం"భాషావాచికగా తెలుగుదేశంలో              మొట్ట మొదటిసారిగా దేనిలో ప్రత్యక్షమైంది ?

జ)

10) తెలుగు శాసనభాషపై పరిశోధించి                             "Historical - Grammar of Telugu"అనే
         సిద్ధాంతగ్రంథాన్నిప్రచురించినది ఎవరు ?

జ) 

1. నన్నయ"మెయిన్" అనే దానిని ఏ విభక్తిలో               వాడాడు?

జ) 

2. 'రాక్షసీనీపేరురాజకీయమా' అనే నవల రాసింది          ఎవరు ?

జ)

3. "మాలపల్లి" నవలను నాటకంగా రాసింది                   ఎవరు?

జ) 

4. 'రోసీరోయదు...పాసీపాయదు' అనే పద్యం               రాసిన కవి ఎవరు?

జ) 

5. "కళింగ కథానికలు" సంపాదకుడు ఎవరు ?

జ) 

6. "స్వార్ధత్యాగమును పురిగొల్పినది" - దీని                  వ్యావహారిక రూపం ?

జ)

7. "వృషభపురాణం" అధిక్షేప కావ్యం రాసింది                ఎవరు ?

జ)

8. చురకలు, మంటలజెండాలు, రక్తరేఖలు,                   వెలువరించిన కవి?

జ) 

9."కవిత్వం ఒక మెస్మరిజంకవికన్ను ఒక ప్రిజం"           అన్న కవి ఎవరు?

జ) 

10. రాయప్రోలు వారు నమస్కరించిన                             "కోకిలస్వామి" ఎవరు ?

జ) 




1) చరిత్రాదుల మువర్ణకంబునకు లోపంబు                   ఏమవుతుంది?

జ)

2) "నామంబుల తుది దీర్ఘంబునకు హ్రస్వంబగు"          అనే సూత్రం ప్రకారం దీర్ఘాoతంగా ఉండి                  హ్రస్వాoతంగా చేయబడిన దానిని ఏమి                  అంటారు ?

జ) 

 3) ఇత్తునకు బహువచనం పరంబగునపుడు ఏమి
      ఆదేశమవుతుంది ?

జ) 

4) ఉకారాంత ప్రాతిపదికలకు,'గో'శబ్దానికి అన్ని           చోట్ల(అంతటా)వచ్చి చేరే వర్ణకం ఏది ?

జ) 

5) పరవస్తు చిన్నయసూరి బాలవ్యాకరణం ప్రకారం
     సంబోధ్యవాచకం (ఆమంత్రణం) ముందు చేరే           శబ్దం ఏది ?

జ) 

6) చిన్నయసూరి నీతిచంద్రిక రచనలో,                         భాషాలక్ష్యంగా  వెలువడిన లక్షణగ్రంథమేది?

జ) 

7) ఆదేశ సరళాలకు ముందున్న ద్రుతమునకు               వచ్చే వ్యాకరణ కార్యం ?

జ) 

8) ట కార, ఠ కారాల మధ్య భేదం ఏమిటి ?

జ) 

9) హ్రస్వ 'ఎ'కార, 'ఒ' కారాలు లేని భాష ఏది ?

జ) 

10) "కృతకృత్యుడు" అనేపదంలోని అచ్చులు,              హల్లుల సంఖ్య ఎంత ?

జ)



> "మనకు కీట్సు, షెల్లీ, వర్డ్స్ వర్తుల వంటి కవులు లేరు. ఆ కవులు మన దేశములో శ్రీ కృష్ణశాస్త్రిగారుగా ఆవిర్భవించారని" అభిప్రాయపడినది ఎవరు?

జ. విశ్వనాథ సత్యనారాయణ




1) " అత్యాశ్చర్యమ్ " ఈపదంలో గలసంధిపేరు ?

జ)

2) "ధాత్రంశ" పదంలో గలసంధి ?

జ)

3) "విద్యార్థి"విడదీయగా?

జ) 

4) సంస్కృతంలోని "క్త్వా" అనే ప్రత్యయం యొక్క
     అర్థంలో తెలుగులో వచ్చే ప్రత్యయం ఏది ?

జ)

5) "ద్రుతము మీది హల్లుతో గూడికొనుట" ను                 ఏమంటారు?

జ) 

6) "దీర్ఘంబు మీది హల్లునకు ద్విత్వంబు
       బహుళంబుగానగు" ఈ సూత్రం ఏ                           పరిచ్ఛేదంలోనిది?

జ)

7) "బల్లిదాదులు సంస్కృత తుల్యంబులు" ఈ              సూత్రం ఏపరిచ్ఛేదంలోనిది ?

జ) 

8) బహువచనంబు పరంబగునపుడు
    'చేను,పేను,మీను' శబ్దంబులకు ఏమి                       లోపించును?

జ) 

9) ప్రథమైకవచన విభక్తి లోపించిన అచ్చతెనుగు
     శబ్దాలను ఏమంటారు ?

జ) 

10) తాను,నేను అనే పదాల్లోని ద్రుతానికి ఏది                 ఆదేశంకాదు ?

జ) 


> "ప్రాచీన కావ్యములలో శతకములు దప్ప                 ఆత్మాశ్రయ కవిత్వము కలవి లేవు" అని                 నిర్ధారణ చేసినది ఎవరు?

జ. సి. నారాయణరెడ్డి

> పోలీసు వ్యవస్థలోని డొల్లతనాన్ని ఎండగట్టిన         తొలి తెలుగు నవల ఏది?

జ. ఖాకీవనం

> "విప్లవ రచయితలను సాహిత్య నక్సలైట్లని,             జేబుల్లో బాంబులు పెట్టుకుని తిరుగుతున్నారు"       అని అన్నదెవరు?

జ. విశ్వనాధ సత్యనారాయణ


లలిత కళలు- సంబంధిత ప్రశ్నలు:-

      
1. లలిత కళలను విలాసకళలని ఏ కావ్యంలో              చెప్పబడింది?

          అ) నాట్యశాస్త్రం       ఆ) దశరూపకం
          ఇ) గీతగోవిందం      ఈ) అలంకార దర్శనము

2. చక్షురింద్రియముల ద్వారా మాత్రమే ఆనందాన్ని      ఇచ్చే కళలు ఏవి?

   అ) శిల్పము,నృత్యము    ఆ) నృత్యము,సంగీతం
   ఇ) శిల్పము,చిత్రలేఖనం   ఈ) కవిత్వం,సంగీతం

3. శిశుర్వేత్తి పశుర్వెత్తి వేత్తిగాన రసంఫణి అనే             నానుడి ఉన్న కళ?

              అ) చిత్రలేఖనం     ఆ)సంగీతం
              ఇ) శిల్పము         ఈ) కవిత్వం

4. అన్యద్భవాశ్రయం నృత్యమ్ అనే నిర్వచనాన్ని         ఇచ్చిన అలంకారికుడు?

       అ) భరతుడు        ఆ) ధనుంజయుడు
        ఇ) సాగర నంది    ఈ) అభినవ గుప్తుడు

5. రసాశ్రయన్నాట్యాధ్భావాశ్రయం నృత్యమన్యదేవ      అని నాట్య,నృత్యములకు భేదం చెప్పిన కవి          ఎవరు?

        అ) శారదాతనయుడు     ఆ) సుందరమిశ్రుడు
        ఇ) ధనికుడు                 ఈ) రూపగోస్వామి

6. భావవర్ణన గల కవిత్వము ఏది?

    అ) శుద్ధ కవిత్వము         ఆ) అశుద్ధ కవిత్వము 
     ఇ) మిశ్ర కవిత్వము        ఈ) మిశ్రాశుద్ధ కవిత్వం

7. జగత్ సృష్టికి ప్రతిసృష్టి చేయగల సామర్ధ్యం ఉన్న
    కళ ఏది?

            అ) నృత్యం               ఆ) సంగీతం
            ఇ) శిల్పము              ఈ) కవిత్వం

8. ఈ క్రింది శ్రవ్య, చర కళలు ఏవి?

 అ) సంగీతము,కవిత్వము ఆ) శిల్పము,సంగీతము
 ఇ) చిత్రలేఖనం                 ఈ) నృత్యం,సంగీతము

9. ఈ క్రింది దృశ్య, స్థిర కళలు ఏవి?

 అ) సంగీతము,కవిత్వము ఆ) శిల్పము,సంగీతము
 ఇ) చిత్రలేఖనం                 ఈ) నృత్యం,సంగీతము

10. లలిత కళలలో ఉత్తమోత్తమమని ఏ కళను             చెప్పవచ్చు?

           అ) చిత్రలేఖనం    ఆ) సంగీతం
           ఇ) శిల్పము        ఈ) కవిత్వం



తెలుగు వ్యాకరణం-ప్రశ్నలు:-


1) "క్రియతో అన్వయం కలిగి ఉండే దానిని, లేదా          క్రియాన్వయాన్ని" కలిగించే దానిని ఏమంటారు?

జ) కారకం (కారకం అంటే విభక్తి అని అర్ధం )

2) "కోలచేత కూల్చె" అనేది ఏ కారకం ?

జ) కారణకారకం

3) సంస్కృత వ్యాకరణాన్ననుసరించి కారకాలు             ఎన్ని ?

జ) ఆరు(6)

4) "ఫలసాధన యోగ్యంబగు పదార్థంబును"                   ఏమంటారు?

జ) హేతువు

5) "అకారాంతములగు అమహద్వాచక-తత్సమ                శబ్దములకు" వచ్చే వర్ణకము ఏమిటి ?

జ) "ము" వర్ణకం (ఉదా : వనము -వన:)

6) డు-ము-వు వర్ణకములు, చివరలేని, ఆచ్చిక               శబ్దములను ఏమంటారు ?

జ) "స్త్రీసమములు"(ఉదా: అన్న, మిన్న)

7) షష్ఠివిభక్తి ప్రత్యయమైన 'కున్'పరమగునపుడు
    ఉకార,ఋకారములకు ఏమి వస్తుంది ?

జ) "నుగాగమం"(విష్ణువు+కున్=విష్ణువునకున్)

8) 'లు-ల-న' లు పరమగునపుడు 'ము' వర్ణమునకు
     లోపమును తత్పూర్వస్వరమునకు ఏమి                 వచ్చును?

జ) దీర్ఘము

9) కాలవాచకాలకు, మార్గవాచకాలకు తరచుగా          వచ్చే విభక్తి ఏమిటి?

జ) ప్రథమవిభక్తి (వాడు నిన్న వచ్చెను )

10) త్యాగోద్దేశ్యం(సంప్రదా నార్ధం)లో చతుర్ధికి               మారుగా వచ్చే విభక్తి ఏది ?

జ) షష్ఠివిభక్తి


తెలుగువ్యాకరణం-ప్రశ్నలు:-

1) నియమపూర్వక విద్యా స్వీకారం                             ఏమనబడుతుంది?

జ) 

2) "అన్నిటియందీశ్వరుండు గలండు" ఇది ఏ                 కారకం ?

జ)

3) "సర్వావయవాల్లో వ్యాపించి ఉండే                            ఈశ్వరునికి" "అన్ని" ఆధారం కాబట్టి                      దానినేమంటారు?

జ) 

4) "మైత్రుండు రాజ్యంబు వలన భ్రష్టుండయ్యె"               ఇది ఏకారకం?

జ)

5) 'ఉపయోగం' అనే అర్థంలో ఆఖ్యాతను తెలిపే          ప్రాతిపదికకు ఏ ప్రత్యయం చేరుతుంది ? ఇది          ఏ పరిచ్ఛేదంలోనిది ?

జ)

6) తద్భవాలలో" *ట*"కారానికి బదులు ఏ వర్ణకం       వస్తుంది ?

జ)

7) "సంస్కృత సమేతరంబగు భాష                              ఆచ్ఛయనంబడు" అని అచ్ఛతెనుగుని                    నిర్వహించిన వారెవరు ? ఇది ఏ                              పరిచ్ఛేదంలోనిది ?

జ) 

8) సమాస పరిచ్ఛేదంలోని సూత్రముల సంఖ్య ?

జ)

9) వర్తమానంబున లట్టగు ఇది ఏ పరిచ్ఛేదంలోనిది ?

జ) 

10) భూతకాలంలో 'లిట్' వర్ణకంవస్తే,                              తద్ధార్మాదుల్నితెలిపేటప్పుడు వచ్చే
       ప్రత్యయం ఏది?

జ)


> కావ్యము-నాయకుడు-లక్షణాలు-ప్రశ్నలు:-

1.  విశ్వశ్రేయః కావ్యం ఎవరి నిర్వచనము?


2.  శ్రీ రాముడు ఏ రకమైన శృంగార నాయకుడు?

        A) శఠుడు         b) దక్షిణుడు
        c) దృష్టుడు.      d) అనుకూలుడు.

3. కావ్యాలలో ఉత్తమ నాయకుడికి ఎన్ని లక్షణాలు            ఉండాలి?
    A) 5          b) 4          c) 6           d) 7

4. సాహిత్యదర్పణం రాసిన కవి ఎవరు?

      A) ధనంజయుడు   b) విశ్వనాద కవి
      c) ప్రతాప రుద్రుడు  d) భరతుడు

5. కావ్య నాయకులలో అతి గంభీరుడు ఎవరు?

      A) ధీరోదాత్తుడు  b) ధీరోద్దతుడు
      c) దృష్టుడు        d)అనుకూలుడు.

6. జీమూతవహనుడు ఏ నాయకుడు అవుతాడు?

      A) ధీరలలితుడు   b) ధీరోదాత్తుడు
      c) దృష్టుడు.         d) ధీరోద్దతుడు

7. వీర,రౌద్ర రసాలు గల కావ్యాలలో వుండే                   నాయకుడు ఈ రకానికి చెందుతాడు.

     A) ధీరోదాత్తుడు b) ధీరోద్దతుడు 
     c) దృష్టుడు        d) అనుకూలుడు.

8. భీముడు ఏ రకానికి చెందిన నాయకుడు?

     A) ధీరోదాత్తుడు b) ధీరోద్దతుడు
     c) దృష్టుడు       d) ధీరలలితుడు

9. క్రింది వారిలో నపుంసకుడు ఎవరు?

       A) విటుడు     b) చేటుడు
       c) పీఠమర్థుడు d)విదూషకుడు

10. ఈ క్రింది వారిలో హాస్యప్రియుడు,                             భోజనప్రియుడు ఎవరు?

           A) విటుడు     b) చేటుడు
           c) పీఠమర్థుడు d)విదూషకుడు

జవాబులు:-

1)నన్నయ     2)b       3)b        4)b         5)a
6)a               7)b       8)b         9)a        10)d

> "తిక్కన గొప్ప కవే గాని వేదాంతాది శాస్త్రాలలో           తగినంత జ్ఞానము లేదు" అని అన్నది ఎవరు?

జ: మానవల్లి రామకృష్ణ కవి


> ప్రాంతాల వారిగా జ్వాలాముఖి చేసిన కథల             వర్గీకరణను జతపర్చండి.

1)రాయలసీమ కథలు               a) హాబీ కథలు                
2)తెలంగాణా కథలు                 b) మనుగడ కథలు
 
3)కళింగ్రాంధ్ర నెత్తురున్న            c) చీమూ కథలు 
    కథలు
4)కోస్తా కథలు                          d) ఉప్పుకారం                                                             ఉన్న కథలు

జ:        1)------>d
            2)------>c
            3)------>b
            4)------>a

అష్టవిధ శృంగార నాయికలు-ప్రశ్నలు:-

            
1. రాధను కలహాంతరితగా పేర్కొనబడిన కావ్యము?
అ) దశరూపకం
ఆ) నాట్యశాస్త్రం
ఇ) గీతగోవిందం
ఈ) సాహిత్యదర్పణం

2. అష్టవిధ శృంగార నాయికలు గురించి                       పేర్కొనబడని  విభాగము ఏది?
అ) భారతీయ చిత్రకళ
ఆ) భారతీయ శిల్పకళా
ఇ) గాంధార శిల్పకళా
ఈ) రాగమాల చిత్రాలు

3. అష్టవిధ శృంగార నాయికలకు సరైన                         నాయకుడిగా చెప్పబడిన నాయకుడు ఎవరు?
అ) అర్జునుడు
ఆ) కృష్ణుడు
ఇ) పాండవులు
ఈ) మన్మధుడు

4. క్రింది వానిలో సత్యభామ దేనికి మంచి                     ఉదాహరణగా తీసుకోవచ్చు?

అ) అభిసారిక
ఆ) ఖండిత
ఇ) స్వాధీనపతిక
ఈ) వాసకస్సజ్జిక

5. రతీదేవితో పోల్చబడిన  శృంగారనాయిక?

అ) అభిసారిక
ఆ) ఖండిత
ఇ) విరాహోత్కంఠిత
ఈ) వాసకస్సజ్జి

6. పాన్పుమీద కూర్చున్న  శృంగారనాయిక ఎవరు?

అ) అభిసారిక
ఆ) ఖండిత
ఇ) స్వాధీనపతిక
ఈ) విరాహోత్కంఠిత

7. విరహం చేత కోపిస్తే ఆ నాయిక ఏ శృంగార               నాయిక అవుతుంది?

అ) కలహాంతరిత
ఆ) ఖండిత
ఇ) విప్రలబ్ద
ఈ) విరాహోత్కంఠిత

8. చెలికత్తెలతో మాట్లాడకుండా దుఃఖంతో                  కుమిలిపోయే నాయిక?

అ) ఖండిత
ఆ) కలహంతరిత
ఇ) స్వాధీనపతిక
ఈ) ప్రోషితభర్తృక

9. ఆషాఢమాసంలో కనిపించే శృంగార నాయిక?

అ) అభిసారిక
ఆ) జ్యోష్ణాభిసారిక
ఇ) ఖండిత
ఈ) దివాభిసారిక

10. క్రింది వారిలో సహాయ నాయిక కానీ వారిని              గుర్తించండి?

అ) గాంధిక
ఆ) శిల్పిని
ఇ) తాంబూలిక
ఈ) రత్నమంజరి

11. క్రింది వారిలో సహాయ నాయిక కానీ వారిని               గుర్తించండి?

అ) బాలిక
ఆ) మాలిక
ఇ) యోగిని
ఈ) నటి

12. నల్లని వస్త్రాలు ధరించే స్త్రీ ఏ రకమైన శృంగార           నాయిక?

అ) అభిసారిక
ఆ) ఖండిత
ఇ) విరహోత్కంఠిత
ఈ) వాసకస్సజ్జిక



1. సూత్రధారుడు ఆయువుపట్టుగా కలిగిన రూపకం ఏది?

1) ఈహామృగమ్ 2) నాటకం 3) అంకం 4)భాణం

2. ప్రఖ్యాత కథ ఇతివృత్తంగా కలిగిన కావ్యం ?

 1) కళాపూర్ణోదయం 2)ప్రభావతి ప్రద్యుమ్నము
 3) మనుచరిత్ర 4)పాండురంగ మహాత్మ్యం

3. నాటకాలలో పూర్వరంగం ఎన్ని విధాలుగా ఉంటుంది?

1) 5 2) 3 3) 2 4) 6

4. నాటకం సప్రకరణమంకో వ్యాయోగ ఏవచ అని దశరూపక బేధాలు చెప్పిన కవి?

1) ధనంజయుడు 2) భరతుడు 3)  భాసుడు 4) దండి

5. నాటకం ప్రకరణం భాణః ప్రహసనం డిమః అని దశరూపక బేధాలు చెప్పిన కవి?

1) ధనంజయుడు 2) భరతుడు 3)  భాసుడు 4) దండి

6. రాసాన్విత నాటకముల్ పెక్కుజూచితి అని చెప్పిన తెలుగు కవి ఎవరు?

1) తిక్కన 2) నన్నయ 3) కందుకూరి 4) ధర్మవరం కృష్ణమాచార్యుడు

7. మాలతీమాధవీయం ఏ రూపక లక్షణాలు కలిగి ఉంది?

 1) ప్రకరణం 2) ప్రహసనం 3) డిమము 4) వ్యాయోగం

8. ఆకాశవాణి పాత్ర కనిపించే రూపకం?

 1) వీధి 2) భాణం 3) సమవాకారం  4) అంకం
 
9. ప్రహసనంను శుద్ధ,సంకీర్ణ ప్రహసనాలుగా విభజించిన కవి?

1) ధనంజయుడు 2) భరతుడు 3)  భాసుడు 4) దండి

11. సూర్య,చంద్రాది గ్రహణ దృశ్యాల వర్ణన వుండే కావ్యం ఏ రూపకానికి చెందినది?

 1) వీధి 2) భాణం 3) సమవాకారం  4) డిమము

12. సంఘాతం,సమూహం,ఉపద్రవం మొదలైన పేర్లు ఈ రూపకానికి ఉన్నాయి?

 1) వీధి 2) డిమము 3) సమవాకారం  4) అంకం

13. 16 మంది నాయకులు ఉండే రూపకం?

 1) డిమము 2) భాణం 3) సమవాకారం  4) అంకం

14. 12 మంది నాయకులు ఉండే రూపకం?

 1) వీధి 2) భాణం 3) సమవాకారం  4) అంకం

15. వసంత సేన పాత్ర గల నాటకం ఏ రూపకానికి ఉదాహరణ చెప్పొచ్చు?

 1) వీధి 2) వ్యాయోగం 3) ప్రహసనం 4) ప్రకరణం

కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.