ABout us
తెలుగోడి గురించి
![]() |
తెలుగోడి స్టోర్ |
నేను అనగా మీ తెలుగోడు చైతన్య... తెలుగు భాషా-సాహిత్యాలలోని సారాన్ని అందరికి పంచాలని చేసే ప్రయత్నం ఈ తెలుగోడి రాతలు-కూతలు...
1) యూట్యూబ్ ఛానెల్:-
తెలుగోడి రాతలు-కూతలు
2) ఫేస్బుక్ పేజీ :- తెలుగోడి రాతలు-కూతలు
3) మెయిల్ ఐడి:-
saikrishnachaithnya90@gmail.com
తెలుగులో కూడా ఖచ్చితంగా అందమైన సాహిత్యం మరియు భావవ్యక్తీకరణ, స్వేచ్ఛ లాంటి అంశాలు మెండుగా ఉన్నవని మరియు వాటిని భావితరాలకు అందించడంలోను మనకి ఆనందం, ఐశ్వర్యం లభిస్తుందని భావిస్తున్నాను.
సాహిత్యం సమాజ హితాన్ని కోరేది. కాబట్టే మనకి తెలియకుండానే మనల్ని కూడా సాహిత్యానికి ముగ్ధులను చేస్తుంది! అలా నేను కృతజ్ఞతతో తెలుగు భాషా - సాహిత్య- సాంస్కృతిక చైతన్యాన్ని అందరికీ ఎల్లవేళలా చేరవేయగలగాలి... అనే సింహ స్వప్నంతో నడక సాగుతోంది!
తెలుగోడి పాఠకులుగా నాకు హార్దికంగా - ఆర్ధికంగా సహాయం చేయదలచిన వ్యక్తులు, అభిమానులు, మిత్రులు పైన👆 తెలిపిన (qrcode) చిత్రం ద్వారా లేదా కిందనున్న బ్యాంక్ అకౌంట్ నందు జమ చేయగలరు.
అకౌంట్ వివరాలు:-
MR. SUKHAVASI SAI KRISHNA CHAITHANYA
AC no: 38823781340
IFSC: SBIN0000911
Paytm:- https://paytm.me/Qa-yszu
నీ స్వప్నంతో మాకేంటి సంబంధం అనుకోవచ్చు. మీరిచ్చే చిన్న మొత్తం ఏదైనా, ఎంతైనా, ఏమైనా కానీ అది మాకు ధైర్యాన్ని అందిస్తుంది. అంటే కనీస వస్తువులు సమకూర్చుకోవడానికి సరిపోయేందుకు కుదురుతుందని అనుకుంటున్నాము.
తెలుగోడిని కూడా మీలో ఒకడిగా అన్ని వేదికలపై, అన్నిరకాలుగా, వ్యాఖ్యలు, షేర్లు, ఫాలో చేస్తూ అనుసరించండి! మీ సముచిత సలహాల మేరకు మా ప్రమాణాలు - ప్రయాణాలు మరియు ప్రయోజనాలు అనేవి పరికల్పన కూడా చేయబడతాయి... ధన్యవాదాలు...
జై తెలుగు...జై జై తెలుగు!