ఉత్తరాంధ్ర మాండలిక పదాలు
ఉత్తరాంధ్ర మాండలిక పదాలు-యాసలు.
వర్ర=కారం
సక్కు=అట్టు
టొంకులు=అబద్ధాలు
కంగలు=గింజలు
దాపకర్ర=నిచ్చెన
నక్కు=పిసనారి
నాదారి=పేదవాడు
కైలాటకం=తగాద
కవుకులు=చికాకులు
సలుపు=నొప్పి
మయాన=మధ్యన
ఇల్లకత్తల=ఇంటి పరట
సుల్లరం=పెంకితనం
ఓరిమి=నైవేద్యం
వలపచ్ఛకం=ఒకవైపు కొమ్ము కాయడం
పైని=దువ్వెన
ఊష్ఠం=జ్వరం
కేవి=మెలుకువ
పడ్డ=సూలు కాని ఆవు
మోతుబరి=పెద్ద రైతు
మొఖాసుదరులు=పెద్ద రైతులు
గాది=ధాన్యం దాచుకునేది
వట్టి మనిషి కాదు=గర్భిణీ
వలపల=ఎడమ ప్రక్క
దాపల=కుడి ప్రక్క
అంకెం=గోనె సంచి
సెడ్డి=నిక్కరు
గుండ=పొడి
అయిటైటికి=పలు మార్లు
గుంట=పిల్ల(స్త్రీ)
గుంటడు=పిల్ల డు
సపోరించు=నిద్రపో
Cow - మొదవ
Dog - బేపి
Come - పార్రా
Sit - కూకో
What - ఏటి
Pain - సలుపు
Uncle - దద్ద
Aunt - బాప్ప
Sister - అప్ప
Itch - దూల
Shut up - పల్లకో
Trouble - గాచ్చారం
He - ఆడు
She - ఇది
Now - ఉప్పుడు
Liquid rice - పకాలి
Friend - నీటిముల్లు
Cattle - బక్కలు
Vegeterian - నీరామి
Non-veg - నీసు
Money - సొమ్ములు
Leave a Comment