తెలుగుసాహిత్యంలోని రామాయణేతిహాస ప్రశ్నలు - సమాధానాలు / Ramayana questions-answers

రామాయణేతిహాస

 ప్రశ్నలు - సమాధానాలు1) శ్రీమద్రామాయణంను రచించింది ఎవరు?


2) అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?


3) అయోధ్య నగరము ఏ దేశానికి రాజధాని?


4) సంతానం కోసం దరథుడు చేసిన యాగమేది?


5) బ్రహ్మదేవుని ఆవులింత నుండి పుట్టిన                         వానరుడేవరు?


6) వాలి ఎవరి అంశ తో జన్మించిన వానరుడు?


7) భరతుని తల్లి పేరు ఏమిటి?


8) రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులలో కవలలు              ఎవరు?వారి తల్లి పేరేమి?


9) ఆకలిదప్పులు లేకుండా ఉండుటకు   రామునికి             విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం ఏది?


10) అహల్య భర్త పేరేమిటి?11) శివధనస్సును తయారుచేసిందెవరు?


12) లక్ష్మణుని భార్య ఊర్మిళ యెక్క తండ్రి ఎవరు?


13) భరతుడు రాముని పాదుకలును ఉంచిన గ్రామం           ఏది?


14) అత్రి మహా ముని భార్య ఎవరు?


15) పంచవటి ఏ నదీ తీరంలో ఉంది?


16) లక్ష్మణుడు ఎవరి యొక్క ముక్కు చెవులు కోసేను?


17) రావణుడు ఎవరి సహాయంతో సీతను                           అపహరించెను?


18) సీత రామున్ని కోరిన మాయ మృగం ఎది?


19) సీతను తీసుకుపోతున్న రావణునితో యుద్ధం               చేసిన పక్షి ఏది?


20) దూతను బంధించడం తగదని  రావణునికి చెప్పిన         వారెవరు?


21. వాలి యెక్క భార్య ఎవరు?


22) వాలి మరియు సుగ్రీవుల రాజ్యమేది?


23) వాలి యొక్క కొడుకు ఎవరు?


24) హనుమంతుని తల్లి అంజనాదేవి అసలు పేరేమి?


25) హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమి?సమాధానాలు:-


1) వాల్మీకి


2) సరయు


3)  కోసల


4) పుత్రకామేష్టి యాగం


5) జాంబవంతుడు


6) బ్రహ్మ


7) కైకేయి


8) లక్ష్మణ-శత్రుజ్ఞులు, తల్లి సుమిత్ర


9) బల, అతిబల


10) గౌతముడు


11) శివుడు


12) కుశధ్వజుడు


13) నంది గ్రామము


14) అనసూయ


15) గోదావరి16) శూర్పణఖ


17) మారీచుడు


18) మాయలేడి (స్వర్ణ జింక)


19) జటాయువు


20) విభీషణుడు


21) తార


22) కిష్కింధ


23) అంగదుడు


24) వానర


25) అశోకవనం

3 వ్యాఖ్యలు:

 1. పుత్రకామేష్ఠి సరి ఐన పదం..

  ప్రత్యుత్తరంతొలగించు
 2. పైన “అజ్ఞాత” గారు చెప్పిన (4) తో బాటు ఈ క్రింద సూచించిన సవరణలు కూడా ఉన్నాయండి.

  5. జాం..బ..వంతుడు
  7. కైకే..యి
  8, శ..త్రు..ఘ్ను..డు
  13. నందిగ్రామ్
  19. జ..టా..యువు
  22. కిష్కిం ..ధ

  ప్రత్యుత్తరంతొలగించు
 3. మాలాంటి పిల్లల తెలుగు ఇలా తప్పులు (లేకుండా) పోయిందని బాధపడుతున్నాను. ఏదొక ఒప్పు సరిదిద్దాలని అనుకుంటాము..కానీ ఒత్తులు-పొల్లులు వెతకుండా వేదికలు యెక్కిస్తాం. ధన్యవాదాలు విన్నకోట గారు...అజ్ఞాతులు!

  ప్రత్యుత్తరంతొలగించు

Blogger ఆధారితం.