నన్నెచోడుడు/ Nannechodudu

    నన్నెచోడుడు


                      తెలుగు సాహిత్యచరిత్రలో నన్నెచోడుడు 12వ శతాబ్దానికి చెందినవాడు. నన్నెచోడుడు సూర్యవంశానికి చెందిన కశ్యప గోత్రియుడు. ఇతని తల్లిదండ్రులు చోడబల్లి,శ్రీసతి. నన్నెచోడుని యొక్క గురువు పేరు జంగమ మల్లికార్జునుడు. 

        
                            ఇతను విశేషంగా ప్రథమాంద్ర ప్రౌడ ప్రబంధం అయినటువంటి "కుమార సంభవమును" రచించారు. నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు ముగ్గురిని కలిపి శైవ కవిత్రయం అని అందురు.


                                    తెలుగులో మొట్టమొదటి సారిగా
  జానుతెనుగు - వస్తు కవిత అను పదములను నన్నెచోడుడు ఉపయోగించాడు.అదే విధముగా మార్గ దేశి అను పదములను మొట్టమొదట వాడిన కవి నిన్న శివుడు. నిన్ను చూడని నరసింహ కావ్యంతో శైవ మత ప్రచారం జరిగింది తెలుగులో దేశి కవితా మార్గమునకు ఆద్యుడు నన్నెచోడుడు.

                            ప్రథమాంధ్ర ప్రౌడ ప్రబంధము అని కుమార సంభవ కావ్యాన్ని పిలుస్తారు. తెలుగులో మొట్ట మొదటి ప్రబంధ శబ్ద ప్రస్తావన చేసిన కవి నన్నెచోడుడు. తన గురువైన మల్లికార్జునుడికి ఈ కావ్యాన్ని అంకితం ఇచ్చాడు.

                   నన్నెచోడుని కుమారసంభవం కావ్యానికి మూలం కాళిదాసు రాసినటువంటి కుమారసంభవము. ఇది మొత్తం 12 ఆశ్వాసాల మహాకావ్యం. నన్నెచోడుడు తనది వస్తు కవిత్వం అని చెప్పుకున్నాడు.


    "సరళముగాగ భావములు జాను తెనుంగున నింపుపెంపుతో
బిరిగొని వర్ణనల్  ఫణితి పేర్కొన నర్థము....కర్ణరసాయన లీల గాలగన్".... అని సత్కవి కావ్యాన్ని మదనాగంతో సరిపొలస్తూ
 కావ్య లక్షణాలను కుమారసంభవ అవతారికలో నన్నెచోడుడు తెలిపాడు. సత్కవి కావ్యం రత్న పుత్రిక వంటిదని నన్నెచోడుడు పేర్కొన్నాడు.



అదేవిధంగా కుమారసంభవ కావ్య పీఠికలో

"మన మార్గ కవిత లోకం
బున వెలయగ దేశికవిత బుట్టించి తెనుం
గున నిలిపిరంధ్ర విషయం
బున జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్"  అని మార్గ - దేశి కవితలను గూర్చి ప్రస్తావించాడు.



నియమ బద్ధమైన శిష్య సమ్మతమును శాస్త్ర సమ్మతమును అనుసరించి వ్రాయబడినది మార్గ కవిత. ఈ మార్గ పద్దతికి పూర్తిగా భిన్నమైనది దేశి కవిత.

    కవిత్వం ఎప్పుడు మదపుటేనుగు నడక వలె ఉండాలని నన్నెచోడుడు పేర్కొన్నాడు. తన కావ్యాలలో మొట్టమొదటగా కుకవినిందను ప్రవేశపెట్టినది...నన్నెచోడుడు. సాహిత్య చరిత్ర కారులు నన్నెచోడుడుని ప్రబంధ ప్రజాపతి అని కీర్తించారు.


నన్ను చూడు నీ గురించి మొట్టమొదట పరిశోధన చేసిన వారు మానవల్లి రామకృష్ణ కవి. ఆదికవి అన్న కీర్తి నన్నెచోడుని కే దక్కాలని బి.ఎన్.శాస్త్రి అభిప్రాయపడ్డారు.


    1)


3. శివకవి యుగం


నన్నెచోడుడు 130 12వ శతాబ్దం),


కాలం


చోడబల్లి, శ్రీసతి ఒరయూరు పురారీశ్వరుడు.


పాలన బిరుదులు


1) కవిరాజ శిఖామ 2)


3) వివేక బ్రహ్మ


వెంకనాదిత్య


గురువు


రచన


జంగమ మల్లికార్జునుడు. 'కుమార సంభవం,


4) ప్రబంధ ప్రజాపతి ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధం. + సాహిత్య చరిత్రలో (2వ శతాబ్దపు కాలాన్ని శివకవియుగం అంటారు,


విశేషం.


+ తెలుగు సాహిత్య చరిత్రలో నన్నయ, తిక్కనల నడిమి కాలాన్ని శివకవియుగం అంటారు. నన్నెచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురి సోమనాథుడు ఈ ముగ్గురిని శైవ కవిత్రయం అంటారు.. + శివకవుల్లో మొదటి వాడు నన్నెచోడుడు.


+ నున్నెచోడుడు గ్రూదరి కంటయుడు, కశ్యప గంతుడు, + తెలుగులో మొట్టమొదటిసారిగా క్రానుతెనుగు - వస్తుకవిత" అను పదములను నన్నెచోడుడు పేర్కొన్నాడు. నన్నెచోడుడు తెలుగులో (మార్గ్య - దేశీ పదములను కవిత్వపరముగా వాడిన మొదటి కవి,


తెలుగు సాహిత్య చరిత్రలో నన్నెచోడుని కుమార సంభవ కావ్యంతో శైవమత ప్రధానము, శైవమత ప్రచారము


వ్యాప్తిలోకి వచ్చాయి. + తెలుగులో దేశి కవితా మార్గము' నకు ఆద్యుడు నన్నెచోడుడు.


తెలుగులో ప్రబంధ...శబ్ద ప్రస్తావన చేసిన మొట్టమొదటి కవి నన్నెచోడుడు, ప్రథమాంధ్ర ప్రౌఢ ప్రబంధము కుమార సంభవ కావ్యాన్ని పిలుస్తారు.(NET - July, 2012) -


+ కుమార సంభవ కావ్య కృతిపతి జంగమ మల్లికార్జునుడు, K


+ నన్నెచోడుని 'కుమార సంభవం 13 ఆశ్వాస్వాల వస్తు మహాకావ్యం


12


నన్నెచోడుని కుమార సంభవానికి మూలం కాళిదాసు కుమార సంభవ కావ్యం.


+ నన్నెచోడుడు తనది ('వస్తు కవిత్వం) అని చెప్పుకున్నాడు.


"సరళముగాగ భావములు


జాను తెనుంగున నింపుపెంపుతో


విరిగాని వర్షనల్ ఫణితి పేర్కొన నరము....


...కర్ణరసాయన లీల గాలగన్" అంటూ సత్కవి కావ్యాన్ని మదనాగంతో సరిపోలుస్తూ కావ్యలక్షణాలను తన కుమార సంక్షనం అవతారికలో నన్నెచోడుడు తెలిపాడు.


+ నన్నెచోడుడు తన కుమార సంభవం కావ్య పీఠికలో మార్గ-దేశి కవితలను గూర్చి ఇలా ప్రస్తావించాడు....


""మునుమార్గ కవిత లోకం


బున వెలయగ దేశి కవిత బుట్టించి తెనుం


నిలిపి విషయం


బున జన చాళుక్యరాజు మొదలుగ పలువుర్". + మార్గ పద్దతికి పూర్తిగా భివ్యమైనది ప్రతికవిత...


శిష్టును అనుసరించి రాయబడినది మార్గశ్రమితో, + పన్నెచోడుని గురించి మొట్టమొదట పరిశోధన చేసినవారు మానవల్లి రామకృష్ణ కవి


దుడుకుంటే పూర్వలని పేర్మొన్ని వారు మానవల్లి రామకృష్ణ కవి (L.P. CET - 2005)


4. 20వ తొలి దశకంలో నన్నెచోడున్ని ప్రపంచానికి మొదటిసారిగా పరిచయం చేసిన పరిశోధకుడు


మానవల్లి రామకృష్ణ కవి


* నన్నెచోడుని కుమార సంభవ కావ్యాన్ని మొదటిసారిగా వెలికితీసి ప్రకటించిన పరిశోధకుడు -


-మానవల్లి రామకృష్ణ కవి


+ నల్లి రామకృష్ణ కన్ని పసుపత్రి ఆస్థానంలో సండితునిగా ఉండేవారు.


నన్నెచోడుని వివరాలను తెలిపి పెదవె కాన * నన్నెచోడుడు "దృకలం కవి తొలిసారిగా తన కుమారసంభవంలో పేర్కొన్నారు.


+ మెట్టమొదటిసారిగా లుకానవచ్చే కావ్యం కుమార సంభవం.... "వస్వైశ్యమున కొంతల్లో సమున్నా కుమారసంభవమే యధార్ధముగా మన ప్రథమ ప్రబంధమని పింగళి లక్ష్మీకాంతం!


గారు అభిప్రాయపడ్డారు. * నన్నెచోడుడు కావ్యాలలో ఒకవిస్తుంది ను మొట్టమొదట ప్రవేశపెట్టారు. సాహిత్య చరిత్రకారులు పన్నెచోడున్ని ప్రబంధ ప్రజాపతి) అని కీర్తించారు. ఆ


+ కవిత్వం మదపుటేనుగు" నడకవలె ఉండాలని నన్నెచోడుడు పేర్కొన్నారు.


+ కవిత్వం పరసతి వలె అందంగా ఉండాలని నన్నెచోడుడు అభిప్రాయపడ్డారు.


* ప్రత్యని కావ్యం వరపుత్రం) వంటిదని నన్నెరుడుడు పేర్కొన్నారు. "తల్లిదండ్రుల పూజించి తగ వెఱింగి మన పొడవైననే అత్తమామలనియు....." అన్న పద్యం నన్నెచోడుని


కుమార సంభవంలోనిది. "పొన్నలు పూర్తై పొన్నలాగి పూవకముందఱు పూచు గోగులా పాన్నలు కొండగోగులను పూవక ముందల పూచె


"బూరువులో" అన్న పద్యం నన్నెచోడుని కుమార సంభవంలోనిది. "వన్నెల జిన్నెలన్ గమన వైఖరియున్ దసపుష్టి భావముల్ ప్రసన్నని జాను తెన్లును బల్యుల నవ్యకళాభిరామంగా


అన్న పద్యం నన్నెచోడుని కుమార సంభవంలోనిది.


కామెంట్‌లు లేవు

Blogger ఆధారితం.